LBRY Block Explorer

LBRY Claims • అష్టాదశ

c6bc886fdc567c98f9be6ab8e8b7a101e7531790

Published By
Anonymous
Created On
10 Feb 2024 13:54:31 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
#అష్టాదశ శక్తిపీఠాలు || SRI JOGULAMBHA AMMAVARI TEMPLE || 5th SAKTHI PEETAM || ALAMPUR GADHWAL ||
part 2 video link : https://youtu.be/AmsQk7GQmLk?si=PZVMix9EXXbzONJk

#jogulamba_gadwal
#అష్టాదశ #శక్తిపీఠాలు
శ్రీ జోగుళాంబా అమ్మవారి దేవాలయం, అలంపూర్ గ్రామం, జోగుళాంబగద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, 5వ శక్తిపీఠం.

#18 శక్తిపీఠాలు..🙏
#అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం.

#లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

1. #శాంకరి - శ్రీలంక🙏
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు.
#ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది.
#దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది.
#ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

2. #కామాక్షి - కాంచీపురం🙏
తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. #శృంఖల ప్రద్యుమ్ననగరం.🙏
పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. #కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు.

4. #చాముండి - క్రౌంచ పట్టణం.🙏
మైసూరు, కర్ణాటక.

5. #జోగుళాంబ-అలంపూర్.🙏
తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.

6. #భ్రమరాంబిక - శ్రీశైలం.🙏
ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది.
#శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి.

7. #మహాలక్ష్మి - కొల్హాపూర్..🙏
#మహారాష్ట్ర

8. #ఏకవీరిక - మాహుర్యం..🙏
#నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు.

9. #మహాకాళి - ఉజ్జయిని..🙏
మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది.
#ఇది క్షిప్రా నది తీరాన ఉంది.

10. #పురుహూతిక - పీఠిక్య..🙏
లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. #గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..🙏
జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.

12. #మాణిక్యాంబ - దక్షవాటిక.🙏
లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

13. #కామరూప-హరిక్షేత్రం..
#అసోం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది.
#ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.🙏

14. #మాధవేశ్వరి -ప్రయాగ..🙏
(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపం -
ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.

15. #వైష్ణవి - జ్వాలాక్షేత్రం..
కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ - 🙏
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.🙏

16. #మంగళ గౌరి - గయ.🙏
బీహారు - పాట్నా నుండి 74 �

https://www.youtube.com/watch?v=HIvKUHC_Gwk
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY