LBRY Block Explorer

LBRY Claims • కాంగ్రెస్-15

ce0b43b93e3680236dbb83147021f94a10f75d7a

Published By
Anonymous
Created On
28 Dec 2023 04:49:07 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమం| Christmas|Distribution of clothes|
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరిమణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బట్టల పంపిణీ కార్యక్రమంలో భాగంగా. ఘట్కేసర్ మున్సిపల్ పట్టణంలో పేద ప్రజలకు పండుగ కానుకగా 200 వందల మందికి కానుకలు అందిస్తూ వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా అన్ని వర్గాల ప్రజాలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి లోను, అదేవిధంగా పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలలోను మొదట నిలిచిందని అన్నారు.
As part of the clothes distribution program provided by the Telangana state government to the Christian brothers and sisters on the occasion of Christmas. In Ghatkesar municipal town, 200 hundred people were given gifts as a festive gift to the poor people and wished them festive greetings.He said that the Telangana state government is moving ahead with the idea of ​​doing good for all the people of all walks of life like nowhere else in the country.

Follow us on Instagram :-
https://www.instagram.com/av_newstelugu/
Like us on Facebook:-
https://www.facebook.com/profile.php?id=100087893284950

Contact: [email protected]

https://www.youtube.com/watch?v=6LGSdH-2V5I
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY